రైతు సేవలో విశిష్ట ప్రస్థానం….
మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మన్నే వెంకటేశ్వర్లు రెడ్డి కి జూన్ 30.
నేడు ఘన సన్మాన మహోత్సవం…
రైతులు మన్ననలు పొందిన ఆంధ్ర ప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మన్నే వెంకటేశ్వర్లు రెడ్డి పదవి విరమణ కార్యక్రమం….
కడప.(ఇదినిజం ఇంటర్నెట్ డెస్క్ ):
పడమటి నాయుడుపల్లి గ్రామంలో సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి అసాధారణ రైతు బిడ్డగా ఇరిగేషన్ మరియు ఉద్యానశాఖ పరిధిలో నాలుగు దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో సుదీర్ఘంగా విశిష్ట సేవలు అందించి ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ (APMIP) కడప ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD) పదవీ విరమణ పొందుతున్న సందర్బంగా మహోత్సవ సన్మాన సభలో గ్రామస్తులు పాల్గొనాలని కోరుతున్నాము.ఇరిగేషన్ మరియు ఉద్యానశాఖ పరిధిలో పిడి మన్నే వెంకటేశ్వర్లు రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయం ఉద్యోగ జీవితంలో ఆయన సాధించిన విజయాలు యువతకు ఆదర్శం.అభినందించ దగ్గ విషయం . పదవీ విరమణ అనంతరం కూడాఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవితాన్ని గడపాలని పడమటి నాయుడు పల్లి గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు .





