నర్రవాడలో గ్రంథాలయం ఏర్పాటు చేయండి…

0
6

📰 Generate e-Paper Clip

నర్రవాడలో గ్రంథాలయం ఏర్పాటు చేయండి… నెల్లూరు జిల్లా గ్రంధాలయ చైర్మన్ గౌరవనీయులు…శ్రీ.మేకపాటి శాంత కుమారి గారికి వినతి పత్రం  సమర్పించిన మేకపాటి మాల్యాద్రి నాయుడు

దుత్తలూరు( ఇది నిజం) ప్రతినిధిబీజేపీ.కిసాన్ మోర్చా నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు పుణ్యక్షేత్రమైన శ్రీ వెంగమాంబ పేరంటాలుదేవస్థానంనర్రవాడగ్రామంలోగ్రంథాలయం ఏర్పాటు కొరకు ఈరోజు శనివారం18-7-2026 నాడు ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా గ్రంధాలయ చైర్మన్ గారైన మేకపాటి శాంతి కుమారి దుత్తలూరు గ్రంధాలయం కార్యాలయంలో కలిసి నర్రవాడ గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలనివినతి పత్రం సమర్పించడం జరిగింది దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో ఎంతోమంది విద్యార్థులు విద్యావేత్తలు ఉద్యోగస్తులు ఉన్నారు అయితే ఈ గ్రామంలో గ్రంథాలయం లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు నర్రవాడ సెంటర్లో గ్రంథాలయం ఏర్పాటు చేస్తే ఎంతోమంది పాఠకులకు ఉపయోగకరంగా ఉంటుంది కావున నర్రవాడ గ్రామంలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసేలా ఏర్పాటు చేస్తారని మిక్కిలి ప్రార్థించుచున్నాము…

Leave a reply

Please enter your comment!
Please enter your name here