–మేకపాటి మాల్యాద్రి నాయుడు
దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామ పంచాయతీ బీసీ కాలనీ లో పింఛన్లు పంపిణీ చేసిన మేకపాటి మాల్యాద్రి నాయుడు భారతీయ జనతా పార్టీ ..నెల్లూరు జిల్లా… కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు..=కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రివర్యులు..! శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా *ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశానుసారం ఈరోజు నర్రవాడ గ్రామంలో మార్చి నెల పెన్షన్ 1 -3-2026వ తేదీ ఆదివారం కావడం వలన ఒకరోజు ముందుగానే దగ్గర ఉండి ప్రతి ఇంటికి ఉదయం 6 గంటల నుంచి సచివాలయం సిబ్బందితో కలిసి వెళ్లి వృద్ధులకు 4000 వికలాంగులకు 6000 డయాలసిస్ పేషెంట్లకు 10000 పూర్తిగా మంచానికి అంకితమైన వాళ్లకి 15000 ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ చంద్రశేఖర్. డిజిటల్ అసిస్టెంట్ కొండప్ప నాయుడు పాల్గొన్నారు..

