నెల్లూరు జిల్లా: మర్రిపాడు మండలం నెల్లూరు బొంబాయి జాతీయ రహదారి పై కడప నెల్లూరు జిల్లా సరిహద్దు వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం… బైక్ పై వెళ్తున్న వ్యక్తి నీ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న వ్యక్తి అక్కడెక్కడే మృతి…మృతుడు అనంతసాగరం మండలం చిలకల మర్రి గ్రామానికి చెందిన కాటమరెడ్డి సుమంత్ రెడ్డి (30) గా స్థానిక పోలీసు లు తెలిపారు. ప్రమాదకర కారణాలు తెలియాల్సింది.





