ePaper
Wednesday, September 2, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్అలిగి వెళ్లిన బాలికను కుటుంబ సభ్యులుగా అప్పగించిన ఎస్సై జిలాని

అలిగి వెళ్లిన బాలికను కుటుంబ సభ్యులుగా అప్పగించిన ఎస్సై జిలాని

📰 Generate e-Paper Clip

అలిగి వెళ్లిన బాలికను కుటుంబ సభ్యులుగా అప్పగించిన ఎస్సై జిలాని.                                                            ఏఎస్పేట (ఇది నిజం ప్రతినిధి హరికృష్ణ) మండల కేంద్రమైన ఏఎస్ పేటలో నివసిస్తున్న ఓ కుటుంబానికి చెందిన అయుష అనే బాలిక తల్లి మందలించడంతో ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయింది వరంగల్ కు చెందిన ఈ కుటుంబం జీవనోపాధి కోసం ఏఎస్ పేటలో నివాసం ఉంటున్నారు బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఏఎస్ పేట పోలీస్ స్టేషన్కు వచ్చి ఎస్సై జిలాని కి ఫిర్యాదు చేశారు వెంటనే స్పందించిన ఎస్సై తన సిబ్బందితో గాలింపు చేపట్టి బాలికను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు అనంతరం ఈ బాలికను వారి తల్లి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు తమ కుమార్తెను సురక్షితంగా అప్పగించిన ఎస్సై జిలాని పోలీస్ సిబ్బంది కి ఆ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!