ePaper
Monday, April 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్జొన్నవాడ శ్రీ కామాక్షితాయి అమ్మవారిని            🕉️ దర్శించుకున్న 🕉️...

జొన్నవాడ శ్రీ కామాక్షితాయి అమ్మవారిని            🕉️ దర్శించుకున్న 🕉️ బిజెపి కిసాన్ మోర్చా జిల్లా నాయకులు.

📰 Generate e-Paper Clip

జొన్నవాడ శ్రీ కామాక్షితాయి అమ్మవారిని 🕉️ దర్శించుకున్న 🕉️బిజెపి కిసాన్ మోర్చా జిల్లా నాయకులు.

నెల్లూరు :-జొన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారిని ఈరోజు ఆదివారం19-4-2026 భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కుటుంబ సభ్యులు అమ్మ వారిని దర్శించుకున్న బిజెపి కిసాన్ మోర్చానెల్లూరు జిల్లా 🍒 ఉపాధ్యక్షులు శ్రీ మేకపాటి మాల్యాద్రి నాయుడు  మరియు,పార్లపల్లి వెంకట మహేష్ నాయుడు కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన , కార్యదర్శిజొన్నవాడ దేవస్థాన ట్రస్ట్ బోర్డు మెంబర్              శ్రీ కీలుకుప్ప. శ్రీనివాసులు యాదవ్ ఆలయ మర్యాదలతో దర్శన భాగ్యాన్ని కలిగించినారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీనివాస యాదవ్ అమ్మవారి ఆశీస్సులతో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనసారా కోరుకుంటున్న

మీ.

🙏మిత్ర బృందం 🙏

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!