కలెక్టరేట్ ప్రాంగణంలోని డిఆర్డిఏ కార్యాలయం ఎదుట జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం ఉదయం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా,
పాల్గొన్న జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు జిల్లా గ్రామీణ సంస్థ అధికారులు





