idhinijam.com
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 12:10 pm Digital Edition : Idhi Nijam Desk

చలివేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా,

కలెక్టరేట్ ప్రాంగణంలోని డిఆర్డిఏ కార్యాలయం ఎదుట జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం ఉదయం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, పాల్గొన్న జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు జిల్లా గ్రామీణ సంస్థ అధికారులు