ePaper
Wednesday, June 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్పట్టాభి రామారావు ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమే ఆ ప్రచారం....

పట్టాభి రామారావు ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమే ఆ ప్రచారం….

📰 Generate e-Paper Clip

 

పట్టాభి రామారావు ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమే ఆ ప్రచారం….

కావలి (డా. బాబురావు, ఇదినిజం ప్రతినిధి ):

ఆర్. పట్టాభి రామారావు ప్రతిష్టను దిగజార్చేందుకు కొందరు చేసిన దృస్పచారమే తప్ప ఆయన ఎటువంటి అనుచిత కార్యాలకు పాల్పడే వ్యక్తి కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు పట్టాభి జీవితం తెరిచిన పుస్తకం అని ఆయన తెల్లకాగితం జీవితం ఫై ఇటువంటి మరకలు వేసి ఆయన ప్రతిష్టను దిగజార్చడం ఎంత మాత్రం సమర్థనీయం కాదనేది కొందరి అభిప్రాయం. సుదీర్ఘ కాలం బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసి పదవి విరమణ చేసిన ఆర్పీ ఆర్ వ్యక్తి గత జీవితం ఫై మకిలి వేసే విదంగా కొందరు అయనంటే గిట్టని వారు ఆయన ఫై అసత్య ప్రచారం చేస్తూ అభూతకల్పనలు తో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ ప్రాంత ప్రజల నిచ్చిత అభిప్రాయం ఆయన వ్యక్తిగత జీవితము వారి కుటుంబ గొప్పతనం గురించి ఆ ప్రాంతంలోనే కాదు పట్టణంలో ఎవరిని అడిగిన చెపుతారని ప్రజలు స్పష్టం చేస్తున్నారు ఇటువంటి అసత్య ప్రచారాలవల్ల పట్టాభి రామారావు చేడ్డ వాడైపోడని అయిన మంచితనము సేవ దృక్పధం మహిళల పట్ల గౌరవభావము ఎప్పుడు తగ్గవని ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయంతో మేము ఏకీభవిస్తున్నాం. ఈ అంశం ఇంతటితో ముగిసి పోయినట్లే.

 

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!