రైతుసోదరులకుచేయూతనిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం…

0
32

📰 Generate e-Paper Clip

రైతుసోదరులకుచేయూతనిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం…మేకపాటి మాల్యాద్రి నాయుడు.ఉపాధ్యక్షుడు కిసాన్ మోర్చా . (ఇదినిజం ప్రతినిధి ):వ్యవసాయ యంత్రికరన పథకంలో భాగంగా వ్యవసాయ యంత్రాలను రైతు సోదరులకుసబ్సిడీఫై అందించేందుకు కూటమి ప్రభుత్వంనిధులు మంజూరు చేసారు ఈసందర్భంగా ఈనెల 19-5-2026 వ తేదీ లోపల రైతులు ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోగలరు రైతు సోదరులకు వ్యవసాయ పనిముట్లు అయినా . ట్రాక్టర్లు, స్ప్రయర్లు, మినిట్రాక్టర్స్, విత్తనాలువిత్తడం, నాటడం, తవ్వే యంత్రాలు, పవర్ టిల్లర్లు, పంట నూర్పిడి యంత్రాలు, గడ్డి కట్టే యంత్రాలు రాయితీపై రైతులకుచేయూతనిచ్చేందుకు వ్యవసాయానికిపనికొచ్చేపనిముట్లుఅందిస్తున్నారు. కావున రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరుSc, sT, చిన్న, సన్నకారు, మహిళ రైతులకు యూనిట్ ధర విలువలో 40% శాతం మరియు ఇతర సన్న కారు రైతులకు 50%శాతం సబ్సిడీ అందజేస్తున్నారని తెలిపారు. ఇతర వివరాలకు మీ దగ్గరలోని గ్రామ వ్యవసాయ అధికారులను కలవాలని తెలియచేసారు.రైతులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here