మేకపాటి కుటుంబ సభ్యులు ఆహ్వానం

0
3

📰 Generate e-Paper Clip

#.మేకపాటి కుటుంబ సభ్యులు ఆహ్వానం

మేకపాటి వారి ఇంటి ఇలవేల్పు శ్రీ.రావద్దూళి అంకాలమ్మ తల్లి కి 🌧️పాల పొంగళ్ళు🌦️దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలోమా ఇంటిఇలవేల్పు ⛳రవ్వద్దులి అంకాలమ్మ తల్లి కి మేకపాటి కుటుంబ సభ్యులు సమిష్టిగా కలిసి పాల పొంగళ్ళు కార్యక్రమం  తేదీ:26-7-2026వారం: ఆదివారం,సమయం: ఉదయం 7 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమం జరుగునుమధ్యాహ్నం 12 గంటలకు.హిందూ. బంధువులకుసహబంతి 🥯భోజన కార్యక్రమం జరుగును.మేకపాటి వారి కుటుంబ సభ్యులు🙏 ఆహ్వానం 🙏శ్రీ రవ్వద్దులి అంకాలమ్మ తల్లి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని తల్లి తీర్థప్రసాదాలు పొందగలరు.ఇట్లు మేకపాటివారికుటుంబసభ్యులునర్రవాడ

Leave a reply

Please enter your comment!
Please enter your name here