అనంతసాగరం /సోమశిల (ఇదినిజం ప్రతినిధి ):
ఈ ఫోటో చూస్తే ఎవరైనా నవ్విపోతారు. సోమశిల గ్రామంలో త్రాగేందుకు మంచినీళ్ల కోసం ఇబ్బందులు పడుతూ ఖాళీ బిందెలతో మహిళలు బజారుకెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతూ బస్టాండులో బిందెలతో బైటాయించారు.. వీరి తాగు నీటి బాధలు ఎక్కడో మెట్ట ప్రాంతంలో కాదు నెల్లూరు జిల్లాతో పాటు మరో మూడు జిల్లాలు తమిళనాడు రాష్ట్రానికి త్రాగునీటిని సాగునీటిని అందిస్తున్న సోమశిల గ్రామంలో మహిళలు మంచినీళ్ల కోసం రోడ్డుకిక్కడం హాస్యాస్పదంగాను వింతగానూ ఉంది.. కళ్ళ ముందు సముద్రం లాంటి నీళ్ళు ఉన్న తమకు తాగేందుకు నీటి వసతి లేక ఇబ్బంది పడుతున్నామని ఈ మహిళను చెప్పడం బాధాకరం..
జలాశయం చెంత త్రాగునీటికి చింత*
RELATED ARTICLES

