16,000 రూపాయల తో వరిగడ్డి వితరణ..

0
49

📰 Generate e-Paper Clip

శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానంగోశాలకు 16,000 రూపాయల తో వరిగడ్డి వితరణ..ఎస్పీ.ఎస్.ఆర్ నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం గణేశ్వర పురం వాస్తవ్యులు శ్రీ సింగంశెట్టి వీరేంద్ర రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా  నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి నాయుడు పిలుపుమేరకు ఈరోజు గురువారం   పరమ నామ నూతన సంవత్సర   ఉగాదినాడు శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానం నందుగల గోశాలకు వరిగడ్డి వితరణ చేయడం జరిగింది సకల దేవతలకు తల్లి అయిన గోమాతలకు వరిగడ్డి వితరణ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని   ఇచ్చింది అని తెలియజేశారు హిందువుల్లారా మీరు కూడా చేతనైన విధంగా సహాయ సహకారాలు అందించిమన తల్లి అయిన మన గోమాతను కాపాడుకున్నప్పుడే మన గ్రామము సుభిక్షంగా ఉన్నప్పుడే గ్రామంలోని ప్రజలు కూడా ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో   ఉంటారని తెలియజేస్తున్నాము . .. ఈ కార్యక్రమంలో బాదం, సుబ్బారెడ్డి భారతీయజనతా పార్టీ వరికుంటపాడు మండలం ఉపాధ్యక్షులు మరియు. దేవస్థానం సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు హిందువులారా మేల్కొనండి  చేయి చేయి కలుపుదాం  గో హత్యలు అరికడదాం…

Leave a reply

Please enter your comment!
Please enter your name here