ePaper
Saturday, April 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్సబ్ రిజిస్టార్ సెలవులో ఉన్న రోజుల్లో ఏ భూమైనా రిజిస్ట్రేషన్ కు పచ్చజండా....

సబ్ రిజిస్టార్ సెలవులో ఉన్న రోజుల్లో ఏ భూమైనా రిజిస్ట్రేషన్ కు పచ్చజండా….

📰 Generate e-Paper Clip

కావలి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ చేతి వాటం….

 

సబ్ రిజిస్టార్ సెలవులో ఉన్న రోజుల్లో ఏ భూమైనా రిజిస్ట్రేషన్ కు పచ్చజండా….

 

 

 

 

కావలి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సబ్ రిజిస్టార్ సెలవులో ఉన్న రోజుల్లో ఆయన విధులు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిషేధిత భూములు. అసైన్డ్ భూములు,రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేని ఎటువంటి భూములు నైనా రిజిస్ట్రేషన్ చేసేందుకు సదరు ఉద్యోగి పచ్చజండా ఊపుతున్నట్లు ఆరోపణలు వెళ్లువేత్తుతున్నాయి

రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుకాని భూముల యజమానులు సబ్ రిజిస్టార్ ఎప్పుడు సెలవు పెడతారా అని ఆయన సెలవు కోసం నిరీక్షస్తున్నట్లు తెలుస్తుంది. సబ్ రిజిస్టార్ సెలవు పెట్టిన రోజు ఆయనకు బదులుగా రిజిస్ట్రేషన్ చేసే జూనియర్ సహాయకులు పెద్ద ఎత్తున ఇటువంటి రిజిస్టేషనలు చేసి ఉన్నట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఈ జూనియర్ అసిస్టెంట్ కావలిలో బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఇప్పటి వరకు (సబ్ రిజిస్టార్ లేని రోజుల్లో )కావలి ఎస్. ఆర్ ఆఫీస్ లో జరిగిన రిజిస్టేషన్ల ఫై క్షుణ్ణంగా విచారణ జరిపితే ఈ రిజిస్టేషన్ల బాగోతం వెల్లడి అవుతుందని దీనిపై జిల్లా రిజిస్టార్ (డి ఆర్ ), జిల్లా డి ఐ జి విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన రిజిస్టేషన్ల ఫై సమగ్ర కదనం తరువాత సంచికలో….

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!