శ్రీ.వెంగమాంబ గోశాలకు వరిగడ్డిని అందించిన  ఆపద్బాంధవుడు 

0
31

📰 Generate e-Paper Clip

రైతు బిడ్డ గోమాత ప్రేమికుడు    దేవవరపు,మధు చౌదరి నా దృష్టిలో సకల దేవతలకు నిలయమైన గోమాతకు ఆహారాన్ని అందించిన ఆపద్బాంధవుడు గోమాత సేవకుడు వరికుంటపాడు మండలం డక్కునూరు వాస్తవ్యులు దేవవరపు మధు చౌదరి గారు వారి స్నేహితుల తోటి ఈరోజు అనగా గురువారం 26-3-2026 వరిగడ్డి ని శ్రీ వెంగమాంబ గోశాల సిబ్బందికి అందించడం జరిగింది. పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం . అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు. అభ్యర్ధిస్తారు. ఆ గుణమే రైతు శ్రామికుడు దేవవరపు మధు చౌదరి గారిని సుగుణ సంపన్నునిగా శ్రీ వెంగమాంబ ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్న భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి నాయుడు మా ఇలవేల్పు రవ్వద్దులి అంకాలమ్మ తల్లి ఆంజనేయుని సాక్షిగా మధు గారిని ఆశీర్వదించారు. దేవదేవుడు ఇచ్చిన నైతిక బలం, చేకూర్చాలనిమధు గారిని భగవంతునికి సదా కృతజ్ఞుణ్ని. వారి కుటుంబం ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ని మనసారా కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో అడుసుమళ్లీ సిసింద్రీ,మేసాల వెంకటేశ్వర్లు భాజ్యం శ్రీనివాసులు మందిరెడ్డి, నాగిరెడ్డి మంది రెడ్డి,జగదీశ్వర్ రెడ్డి దేవస్థానం సిబ్బంది పచ్చవ వెంగయ్య పాల్గొన్నారు

Leave a reply

Please enter your comment!
Please enter your name here