Date of Publish : 05 April 2026, 3:30 pmDigital Edition : Idhi Nijam Desk
గోమాత ప్రేమికులకు పాదాభివందనాలు
*# శ్రీ వెంగమాంబ గోశాలకు గోవులకుఅండగా నిలిచినగోమాత ప్రేమికులకు పాదాభివందనాలుచేయి చేయి కలిపారు25. ట్రిప్పులు వరిగడ్డి ని సమకూర్చిన దాతలకు శతకోటి పాదాభివందనాలుఆధ్యాత్మికతతో పాటు సేవా దృక్పథాన్ని చాటుకుంటు శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానo గోశాలకు , దాతలు 25,ట్రిప్పులు వరిగడ్డిని వితరణ చేశారు. గోమాత సంరక్షణ కోసం గోమాత ప్రేమికులు తమ బాధ్యతగాఈ ఉదారతను చాటుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో వరిగడ్డిని దేవస్థాన సిబ్బందికి అందజేయటానికి సహకరించిన పత్రికా విలేకరులు గోమాత ప్రేమికులు తమ వంతుగా ఈ సేవాకార్యక్రమానికి సహకరించిన హిందూ బంధువులకు నెల్లూరు జిల్లాకిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానుగోశాలకు వరిగడ్డిని సమకూర్చిన వారిని అభినందించారు. సకల దేవతలకు అమ్మగా కొలిచే గోమాతకు, ఆకలి తీర్చాలనే సంకల్పంతో దాతలు ముందుకు రావడం అభినందనీయం.. సేవా గుణానికి నిదర్శనమని అని మేకపాటి మాల్యాద్రి నాయుడు గారిని కొనియాడారు శ్రీ వెంగమాంబ పేరంటాలు తల్లి నర్రవాడ అమ్మవారి క్షేత్రంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల స్థానిక భక్తులు మరియు ఆలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూమేకపాటి మాల్యాద్రి నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు.