.#ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా # 🌾అమరావతి🌾
మేకపాటి మాల్యాద్రి నాయుడు లోక్ సభలో , రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం పై తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ యావత్తు ప్రజానికం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ బిల్లును ఆమోదించడానికి సహకరించిన దేశం మొత్తం రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా గౌరవనీయులు.. ప్రధానమంత్రి వర్యులు #శ్రీ.నరేంద్ర మోడీ జీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం…ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రుల ప్రజలహక్కు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.మీ.ఎం. మాల్యాద్రి నాయుడు,ఉపాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నెల్లూర్ జిల్లా