ePaper
Saturday, February 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా  పెన్షన్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా  పెన్షన్ పంపిణీ

📰 Generate e-Paper Clip

మేకపాటి మాల్యాద్రి నాయుడు

దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామ పంచాయతీ బీసీ కాలనీ లో పింఛన్లు పంపిణీ చేసిన మేకపాటి మాల్యాద్రి నాయుడు భారతీయ జనతా పార్టీ ..నెల్లూరు జిల్లా… కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు..=కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రివర్యులు..! శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా *ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశానుసారం ఈరోజు నర్రవాడ గ్రామంలో మార్చి నెల పెన్షన్ 1 -3-2026వ తేదీ ఆదివారం కావడం వలన ఒకరోజు ముందుగానే దగ్గర ఉండి ప్రతి ఇంటికి ఉదయం 6 గంటల నుంచి సచివాలయం సిబ్బందితో కలిసి వెళ్లి వృద్ధులకు 4000 వికలాంగులకు 6000 డయాలసిస్ పేషెంట్లకు 10000 పూర్తిగా మంచానికి అంకితమైన వాళ్లకి 15000 ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ చంద్రశేఖర్. డిజిటల్ అసిస్టెంట్ కొండప్ప నాయుడు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!