idhinijam.com
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 6:59 am Digital Edition : Idhi Nijam Desk

అర్బీఓ ఫ్రీ ఈ కెవైసి ని సద్వినియోగం చేసుకోండి….

అర్బీఓ ఫ్రీ ఈ కెవైసి ని సద్వినియోగం చేసుకోండి….నెల్లూరు అర్బీఓ రీజనల మేనేజర్.. మురళి నాయర్.

నెల్లూరు (ఇదినిజం ప్రతినిధి ): భారతీయ స్టేట్ బ్యాంక్, RBO నెల్లూరు వారు వారు ఫ్రీ కె. వై సి మేళా ను 3/8/2026 నుండి 7/8/2026 ననిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగ నెల్లూరు జిల్లాలోని అన్ని బ్రాంచిల శాఖలనందు ఫ్రీ లాగిన్ కెవైసి చేయబడును.ఈ సదవకాశాన్ని జిల్లా ప్రజలందరు వినియోగించుకోవలసినదిగా కోరుతున్నాము. దీని వలన మీ ఖాతాలకు కెవైసిఅవుతుంది. దీనివలన ఏదైనా కారణంగా అగివున్న, తప్పలు వున్న అన్ని అడ్రసు, పోను నెంబరు తండ్రి పేరు, భర్త పేరు అన్ని సరి చేసుకోవచ్చు దీని కొరకు అన్ని బ్రాంచిలలో ప్రత్యకంగా స్టాఫ్ ను నియమించి ఉన్నారని నెల్లూరు అర్బీఓ రీజనల మేనేజర్ మురళి నాయర్ తెలియజేసారు.